Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

959 ఆత్మవిచారము ప్రారబ్ధకర్మ 12 వ ౧౧౦ వ పుటయందు చెప్పిన ప్రకారము కర్మ దేవతలు ప్రతివానియొక్కయు కర్మల రహస్యమును విమర్శించి ఎవరెవరికి ఎవరెవరు కర్మానుభవరీత్యా సంబంధ పడియున్నారో అట్టి వారు ఎవరెవరు భూలోకమందు ఒకప్పుడు జన్మమెత్తబోతున్నారో అది పరీక్షించి ఒకరి కర్మపైకి కొంతభాగమును విమర్శించి వేరుగా తీసి ఆ జీవాత్మను వాని అనుభవమునకుగా వేరుతీయబడిన కర్మను సహా ఒక చిన్న దేవత చేతికి ఇత్తురు. లోకమందుండు జనులకంద రకును లెక్కలు పెట్టను ఎందరు దేవతలుండవలెనో యోచన చేసి యూహించవలెను. ఈ వేరుతీయబడినకర్మకు ప్రారబ్ధకర్మ ప్రారబ్ధం భోగతో నశ్యేత్.” ఈ ప్రారబ్ధకర్మ అనుభవమువల్లనే అరిగిపోవలసినది. వేరువిధమున నశించుటకు సాధ్యము కాదు. యని పేరు. 1, ఈ ప్రారబ్ధకర్మను అనుసరించియే ఏ దేశమందు జన్మమెత్త వలయును, ఏజాతియందు పుట్టవలెను, ఏ ఊళ్లో, ఏ కులములో, ఏ తెగ, మగశరీరమా ఆడుశరీరనూ, ఇవంతయు నిర్ధారింపబడును. ఎన్ని సంవత్సరముల కాలము భూలోకమందు జీవించవలసినది అనునదియు కూడ ప్రారబ్ధకర్మను పట్టియే. ౧౦౧ వ పుటయందు చెప్పిన ప్రకా రము, ఏ విద్యను నేర్చిజీవించును, ఏ యే విద్యలయందు ప్రావీణ్య ము, అధికపరుచుకొనును, అనునది అంతయు నిధా౯రింపబడును. అగి3వ పుటయందు ప్రస్తావించిన దేహబీజములయం దిమిడి యుండు వాసనలు (శక్తులు) ఏ విధముగా క్రియారూపముగా మారును అనునదియు ప్రారబ్ధకర్మను అనుసరించియే. ఆ కర్మ చేసి