అధ్యా.] కర్మ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వళః | అహజ్కారవిమూఢాత్మా కర్తాహం ఇతి మన్య 11 _923 (భ. గీ. 3 వ అధ్యా) ౧రశివ పుటయందు చెప్పిన స్వభావముచేత చేయబడు కార్య ములను తాము చేసినట్టు మూడులు అనుకొందురు. అయినను ఆ స్వభావమును జయించు అధికారము జీవాత్మకున్నపుడు అట్లు జయించనందున జీవాత్మ పురుషః ప్రకృతిస్థా హి భుజ్ఞే ప్రకృతిజాజ్ గుణాజు | కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మను ॥ (భ. గీ. ౧3 వ అధ్యా) కార్యకారణరూపము అగు ప్రకృతి తానే అని నమ్మినందున అహం కారమమకారములవల్ల కార్యములయొక్క ఫలముల ననుభవిం చును. M స యథా కామో భవతీ తత్క తుర్భవతి యత్క కుర్భవతి తత్క ర్మ కురుతే యత్కర్మ కురుతే తదభిసంపద్య తే (బృహదారణ్యకము) జీవు డెట్టి కోరికలు గలవాడో యట్టి ప్రయత్నములు చేయును, ఎట్టి ప్రయత్నములు చేయునో అట్టి ఫలములను పొందును అని తాత్పర్యము. 100 సుఖదుఃఖానుభవశాలి యగు జీవు డెట్లు కొమములుగల వాడై మనుస్సుతో కూడుకొని ఎట్టి కార్యములను చేయునో అట్టి ఫలముల ననుభవించును. కనుకనే 85
పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/293
స్వరూపం