అధ్యా. 6
సంసారచక్రము
207
ఋచ్యతే జ్ఞాయతే బ్రహ్మతత్త్వం సర్వం సంక్షిప్తం యయా పా ఋగ్వేదసంహితా ఇత్యర్థః ।
యజతే క్రియతే బ్రహ్మతత్త్వభాసనం సంక్షిప్తం యత్ర సా యజుర్వేదసంహితా ! సామ్యతే ఇష్యతే జ్ఞానక్రియా ఇతి సామవేదసంహితా । తథా చార్యతే ప్రాప్యతే బ్రహ్మతత్త్వ మేతత్త్రయఫల మితి అథర్వ వేద సంహితా పదార్థః ॥
సంస్కారములలో
మొదటిది, గర్భాధానము. ప్రతిమాసమందును స్త్రీలు బహిష్ఠలు అగుదురు. ఆ సమయమునకు ఋతువు అని పేరు.
తదో త్సాహితానా మేవ తాసాం భోగో విహితో భవతి । తత్రైవ వీర్యరజసోయోగా ద్గర్భసంస్థాపనం భవతి । తత్‌స్థాపన మేవ ప్రథమసంస్కారః । గర్భవతీనాం హి, సామాన్యాత్ విశేషాపగతిర్భవతి । తన్నిర్విఘ్న గర్భసంస్థితయే సంస్కారస్య చైకస్య చా నశ్యకం భవతి ॥
ఆ ఋతుకాలమందుత్సాహముచెందిన వారిని భోగించుట శాస్త్ర సమ్మతము. అపుడు గర్భమును ధరింతురు. నిర్విఘ్నముగా గర్భోత్పత్తి జరుగుటకుగా నేర్పడిన సంస్కారము గర్భాధానము.
రెండవది, సీమంతోన్నయనము. గర్భధారణ అయినది మొదలు పిండము పెరుగుచుండును. పిండము పెరిగి అంగాంగములు ఏర్పడినపుడు ఈ సంస్కారమునకు కాలము.
యస్మాత్కాలాద్గర్భాధానం భవతి తస్మాత్తదభివర్ధనం యస్మింశ్చకాలే తదభివర్ధనపరిసమాప్తిః, రజోవీర్యస్థితపరమాణుభిః తత్పూర్తిర్భవతి, సర్వాంగాంగి వ్యవహార శ్చ స్పష్టోభవతి । తదా సీమంతోన్నయనసంస్కారః । స చ జీవాగమనకాలకార్యో భవత । శరీరనిర్మాణా