పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథకర్త కృతజ్ఞతలు


ఈ వ్యాసరచనకు నాకు అవకాశం కల్పించిన ఆంధ్రవిశ్వకళాపరిషదుప కులపతులు శ్రీ రాజా రంగయ్యప్పారావుగారికి నా హార్ధిక కృతజ్ఞతను వ్యక్తం చేసుకుంటున్నాను.

ఈ వ్యాసరచనకు నాకు కావలసిన పుస్తకాల్ని తెచ్చి యివ్వడమే కాకుండా విశ్వవిద్యాలయంలోని వివిధ శాఖలవారి పరిశోధన విషయాల్ని సేకరించి యిచ్చిన డా ఎమ్‌. వి. సత్యనారాయణగారికీ, మాతో అన్నివిధాలా సహకరించిన యితర శాఖలవారికీ, అత్యల్పవ్యవధిలోనే ముద్రణ కార్యక్రమాన్ని నిర్వర్తించిన ఆంధ్రవిశ్వవిద్యాలయ ముద్రణాలయ పర్యవేక్షకులు డా. సి. బొర్రేశ్వరరావుగారికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.