పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
32

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

క్రమ సంఖ్య సిద్ధాంత శీర్షిక పరిశోధకుని పేరు డిగ్రీ పొందిన సంవత్సరం
1. హిందీ __ తెలుగు నవలలు తులనాత్మక పరిశోధన డా. జి.వి. సుబ్రహ్మణ్యం 1970
2. హిందీ __ తెలుగు నీతికావ్యముల తులనాత్మక పరిశోధన డా. కె. శివసత్యనారాయణ 1970
3. సూర్ సాగర్‌లోని ప్రతీక (కేవలం హిందీ 1972 లో ప్రచురించబడింది) డా. లక్ష్మయ్యశెట్టి 1971
4. తులసీదాసు - త్యాగరాజు భక్తిపద్ధతుల తులనాత్మక పరిశోధన డా. టి. సుభద్ర 1972
5. సుమిత్రానందపంత్ - దేవులపల్లి కృష్ణశాస్త్రి కావ్యాల తులనాత్మక ఆధ్యయనము డా. పి. అప్పలరాజు 1972
6. విద్యావతి క్షేత్రయ్య తులనాత్మక పరిశోధన డా. పి.వి.ఆర్. సూర్యనారాయణ 1972
7. సుమిత్రానందపంత్ కావ్యాలలో సౌందర్యము (కేవలము హిందీ) డా. ఎ. శ్రీరామరెడ్డి 1973
8 ప్రేమ్ చంద్ - గోపీచంద్ తులనాత్మక పరిశోధన డా. వి. సత్యనారాయణ 1974
9. తులసీ రామాయణము - రామాయణ కల్పవృక్షము తులనాత్మక పరిశోధన డా. పి.వి. ఆచార్య 1974
10. జయశంకర్ ప్రసాద్ - విశ్వనాథ సత్యనారాయణ తులనాత్మక పరిశోధన డా. జి. సుబ్బారావు 1964
11. సూర్ దాస్ - పోతనల భక్తిపద్ధతి తులనాత్మక పరిశోధన డా. పి. కమలాదేవి 1974
12. హిందీ - తెలుగు నవలాసాహిత్యాభివృద్ధికి మహిళల కృషి కె. లీలావతి 1975

ప్రస్తుతము హిందీశాఖలో ఆచార్య జి. సుందరరెడ్డి, డా. కె. రాజశేషగిరిరావు, డా. యస్.వి. మాధవరావు, డా. పి. అదేశ్వరరావు, డా. పి.అప్పలరాజుగార్ల పర్యవేక్షణలో వివిధ విషయములపై ముప్పయిఏడుగురు పరిశోధన చేయుచున్నారు. వారిలో పద్నాలుగురు అనుబంధ కళాశాలల హిందీ అధ్యాపకులు, ఇరవైముగ్గురు నియమిత పరిశోధకులు.