పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
30

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

8. శ్రీ సి. సోమసుందరరావుగారు

(అ) విజయనగర చరిత్ర (క్రీ.శ.1565 తరువాత) (ఎమ్.ఏ. ఆనర్స్ సిద్ధాంత వ్యాసము)

(d) ఆధునికయుగము:

1.డా.కె. సుందరంగారు

(అ) విశాఖపట్టణము జిల్లా చరిత్ర (విశాఖపట్టణం జిల్లా గెజటీరు)

(ఆ) ఆంధ్ర చరిత్రలో ఆధునికయుగము (ఆంధ్రప్రదేశ్ గెజిటీరు: అచ్చులో నున్నది)

2. డా. వై. శ్రీరామమూర్తిగారు

(అ) ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఆధారములు.

3. డా. ఇ. సూర్యనారాయణమూర్తిగారు

(అ) పద్మనాభ యుద్ధము.

II. పురాతత్త్వశాస్త్రము:

1. శ్రీ రాయప్రోలు సుబ్రహ్మణ్యంగారు

(అ) శాలిహుండాం (ఆంధ్రప్రదేశ్ పురాతత్త్వశాఖగారు ప్రచురించిరి)

2. శ్రీ బి.ఆర్. సుబ్రహ్మణ్యంగారు

(అ) జామిత్రవ్వకాలు (అచ్చులోనున్నది)

III. శాసనములు:

1. శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు

(అ) శాలంకాయన పల్లవ, విష్ణుకుండి, తూర్పు చాళుక్య, రెడ్డి, విజయనగర శాసనములు (ఆంధ్రపత్రిక-ఉగాది సంచికలోను 'భారతి' లోను ప్రచురింపబడినవి)

(ఆ) తెలంగాణా జిల్లాలోని శాసనములు 4వ సంపుటము (ఇంగ్లీషు) - సంపాదకత్వము

2. ఆచార్య ఓరుగంటి రామచంద్రయ్యగారు

శ్రీ సి. సోమసుందరరావుగారు

(అ) తూర్పు గాంగ అనంతవర్మ ముంజేరు తామ్ర శాసనము 9ఆచార్య నీలకంఠశాస్త్రి అశీతిపూర్తి సందర్భముగా వెలువడిన సంపుటములోని వ్యాసము - ఇంగ్లీషు)