పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

29

(c) విజయనగర రాజులు - గజపతులు:

1. శ్రీ గొర్తి వెంకటరావుగారు

విజయనగర చరిత్ర (Comprehensive History of India, 5వ సంపుటములోని భాగములు)

2. శ్రీ రాయప్రోలు సుబ్రహ్మణ్యంగారు

(అ) విజయనగర చరిత్ర (దక్కను మధ్యయుగ చరిత్రలోని భాగములు)

(ఆ) ఒరిస్సా సూర్యవంశ గజపతులు (పీ హెచ్.డి. సిద్ధాంత వ్యాసము)

3. ఆచార్య ఓరుగంటి రామచంద్రయ్యగారు

(అ) విజయనగర కృష్ణదేవరాయల మీద పరిశోధన (పీ హెచ్.డి. సిద్ధాంత వ్యాసము)

(ఆ) విజయనగర చరిత్ర (క్రీ.శ. 1542 నుండి Karnataka through the Ages)

4. ఆచార్య ఓరుగంటి రామచంద్రయ్యగారు

శ్రీ సి. సోమసుందరరావుగారు

(అ) బరడాస్ కథనములోని 'బయనూ (Journal of Indian History, 1965)

5. డా.కె. సుందరంగారు

(అ) మధ్యయుగమున ఆంధ్రదేశములోని ఆర్ధిక సాంఘిక పరిస్థితులు (ఎం.ఏ. ఆనర్స్ సిద్ధాంత వ్యాసము)

6. డా.వై. శ్రీరామమూర్తిగారు

(అ) విజయనగర సామ్రాజ్యంలోని మూడు ప్రముఖ సామంత వంశములు (ఎం.ఏ. ఆనర్స్ సిద్ధాంత వ్యాసము)

(ఆ) విజయనగర కాలమునాటి తెలుగుదేశ చరిత్రలో పరిశీలన (పీ హెచ్.డి. సిద్ధాంత వ్యాసము)

(ఇ) విజయనగర చరిత్రపై నూతన పరిశోధన

(ఈ) ఉదయగిరి రాజ్య రాజకీయ చరిత్ర

(ఉ) పెమ్మసాని వంశచరిత్ర

(ఊ) తిరుమలరాయలు పెనుగొండకు రాజధాని మార్చుట

(ఋ) రాక్షసి తంగడి యుద్ధము, అటు తరువాత.

7. డా.ఇ. సూర్యనారాయణమూర్తిగారు

(అ) ఇబన్ బతూతా (ఆంధ్ర రచయితల సంఘము, హైదరాబాద్)