పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
28

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

(ఆ) "శాతవాహనులు, తరువాతి వంశములు - వంశక్రమ, కాలనిర్ణయ సమస్యలు" (స్టేట్ అర్క్తెవ్స్, హైదరాబాదు వారు ప్రచురిస్రున్నారు, అచ్చులో నున్నది)

(ఇ) విష్ణుకుండిసులు - వారి వంశక్రమము, కాల నిర్ణయము (ఇతిహాస్, 1వ సంపుటము)

(ఈ) హాలుడు (Journal of Indian History)

(ఉ) ఆంధ్రశ్రీ

4. డా.ఇ. సూర్యనారాయణ మూర్తిగారు

(అ) శాతవాహనానంతరీకులు (ప్రపంచ తెలుగు మహాసభలు - అచ్చులో నున్నది)

(ఆ) అపర మహావినశేలీయ

(ఇ) అపరాంత (తెలుగు రచయితల సంఘము, హైదరాబాదు)

5. శ్రీ.సి. సోమసుందరరావుగారు

(అ) శాతవాహన రాజ్యస్థాపన కాలము - నాణెముల యాధారము (Journal of Numismatic Society of India)

(ఆ) గౌతమీపుత్రశాతకర్ణి (పీహెచ్.డి. సిద్ధాంత వ్యాసము - తయారగుచున్నది)

6. శ్రీ.కె.ఆర్. సుబ్రహ్మణ్యంగారు

ఆంధ్ర దేశములోని ప్రాచీన బౌద్ధావశేషాలు

7. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు

అమరావతీ స్తూపము

(b) కాకతీయులు - రెడ్లు:

1. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు,

శ్రీ వేలటూరి వెంకట రమణయ్యగారు

కాకతీయుల చరిత్ర 9'దక్కను ప్రాచీన చరిత్ర' లోని భాగములు)

2. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు

(అ) 'ఆంధ్ర చరిత్రలో మరుగునపడిన ఒక అధ్యాయము' (A Forgotten Chapter of Andhra History)

(ఆ) రెడ్డి రాజ్యముల చరిత్ర

3. శ్రీమతి ప్రతిభ చిన్నప్ప

కాకతీయ రుద్రదేవి (పీ హెచ్.డి. సిద్ధాంత శీర్షిక)