పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ ప్రభుత్వానికి,
కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు అసలే లేవు,
అందరికీ విద్య,
అందరికీ ఆరోగ్యం,
అందరికీ సంక్షేమం,
అందరికీ అభ్యున్నతి.

మనం కార్యోన్ముఖులమై స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చేందుకు ముందుకుసాగుదాం. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆశిద్దాం.

అధ్యక్షా ! ఈ మాటలను ప్రస్తావిస్తూ సభ పరిశీలన, ఆమోదం కోసం బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాను.

జై హింద్... జై ఆంధ్రప్రదేశ్......

38