Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84 నాట్యవర్గు. గీ. అలుగు కనలును గాసిల్లు నలువు కసరు కనియు గొప్పు కవారిలు కింకిరిపడు పదరు కివ్వడు తివురును పనుకు ననఁగ నొప్పు కోపించుటకు పేళ్ళు నురగళయన. 861 అలుగు, కసలు, గాగిల్లు, అలుపు, కసరు, కీనియు, రొప్పు నారీలు, కింకిరిపడు, వదరు, కిన్వడు, తివురు, పనుకు అనఁగా కోసిని చుటకు పేళ్ళు గీ. రంజిలుట కగు రాగించు రాగిలనఁగ; నిద్ర కగు కూరు నిద్దుర నిదుర కూరు కనగ నొప్పెను; జృంభణమునకు నావు లింతయననామమగును పాలితమునీశ. రాగించు, రాగిల్లు అనఁగా రంజిల్లుటకు పెళ్ళు. నిదుర, కూరుకు అనఁగా నిద్రకుఁ పేళ్ళు. ఆవులింత ణమునకు పేరు, క, తూఁగనఁగ కునికి పాటన తూఁగిపడన తందరయన తూఁగుపడు డనం గాఁ గలిగె భువి తెలుంగున 199 కూర్కు, నిద్దు అనఁగా జృంభ సె-గశయానా ! ప్రమీల నామములగుచు . 1 200 తూఁగు, కునికిపాటు, తూఁగిపడం, తందర, తూఁగుపడు అనఁగా ప్రమీలకు పేళ్ళు. గీ. ఉపవడంబును మెలకువ యుప్పవడము మేలుకాంచును మేల్కోలు 'మేలుకోలు