82 నాట్యవర్లు జంపు గోరగింతయు నాఁగ జలరుహనయ నా ! భయంకరమునకును నామపంక్తి. 194 గలతరించు, పెల్కులు, పెలుకుఱు అనఁగా భయవికా రమునకుఁ బేళ్ళు. బెడిదము, చలజంపు, గోరగింత అనఁగా భయంకరము నకు పేరు. 1. అరులు మాలిమి యర్మిలి యర్ల సంగ వెలసే వాత్సల్యనామముల్; చలపకార మన:గ పటికిరింతయు చలమనఁగఁ బేళ్ళు దనరె మాత్సర్యమునకు మదనవిలాస. 195 ఆరులు, మాలిమి, ఆర్మిలి, అర్లు అనఁగ వాత్సల్యమునకుఁ జేర్లు, చలపకారము, పటికిరింత, చలము అనఁగ మాత్సర్యమునక.
ఁ జేళ్ళు,
సీ. అరితి ప్రేముడి బాళి యరిలి యాదట మచ్చిక గాదిలి మక్కు వయును గారాము తీయము గారాబమును నెమ్మి నెమ్మిక తియ్యము నెనరు పెరిమ యిచ్చకమును గూర్మి ముచ్చట గారవం బును లలి కూరిమియు నరి మిలియు పేరిమి యనఁగను బేళ్లైన ప్రేమకు; రమణనా రాణనా రవణయనఁగఁ గి. దనరే ప్రియమునకాఖ్య మై; చనువనంగ కాయువన చిగురొతన శాయ్వు నాఁగ నను పనఁగ ననురాగంబ ఎకును పేళ్ళు జలరుహాయతనయన భుజగశయనం 196