76 నాట్యవర్లు . తే. గీ. వెలసె నీటనఁగను మురిపెంబనంగ ముర్వరఁ జెలంగె శృంగార గర్వమునకుఁ బేళ్లు; కన రిత మెక్కును వేడుకయును బాళి యితవన నిష్టమౌ పాశనాశ. 174 నీటు, మురి పెను శృంగార గర్వమునకుఁ బేళ్ళు. కనరు, ఇతమి ఎక్కు, వేడుక, బాళి, ఇతవు అనఁగా ఇష్టమునకు పేళ్ళు. తే.గీ. ఓటుపాటన నెడరన నోటమి యన బాడుదల నాఁగ నోటన భంగమునకు మొక్క చెడు జన్న పడు నోటుపోవనంగ పంకజాక్ష. భంగపడుట కభిఖ్యలో ఫంక్ష జాతు 175 ఓటుపాటు, ఎడరు, ఓటమి, బాడుదల, ఓటు అనఁగా భంగ మునకుఁ బేళ్ళు, మొక్క చెడు, బన్న పడం, ఓటపోవు అనఁగ భంగపడుట బేళ్ళు. గీ. ఓటుసేయు నోటమి సేయు మాటలవని భంగపఱచుటక గు; తలవంపు కేర డంబు కాకును తోచ్చన డంబుమీఱి యగు తిరస్కారమున కాఖ్య లంబుజాతు 176 ఓటు సేయు, ఓటమి నేయు అనఁగా భంగపఱుచుటకుఁ బేళ్ళు. తఖ పంపు, కేరడము, కాకు, తోచ్చు ఇవితిరస్కారమునకుఁ బేళ్ళు. గీ. తెగడనంగ రాకొట్టన తేవడన ముర ళించనఁగ "కీరసఁగ తుటారించనంగ గోడగించసఁగను నామకోటి కీరి మించియటరా నేను దీరస్కరించుటకును. 177
పుట:ఆంధ్రపదనిధానము.pdf/89
స్వరూపం