58 బలుకులు పెనుమినుకులు మిను కులు ప్రాఁగబ్బము తొలుమినుకులు వేదాఖ్యల్ 122 తొలిచదువులు, ప్రామిస్కులు, తోలుఁబల్కులు, ప్రాజదువులు, తొల్చదువులు, ప్రాణల్కులు, పెనుమిన్కులు, మినుకులు, ప్రాఁగబ్బ ము, తోలుమిన్కులు అనఁగా వేదములకుఁ బేళ్ళు. గీ. కైత కబ్బము కయితము కయిత యనఁగ పొసఁగె కవిత శభిఖ్యలు; పొత్తము సహి యనఁగ పుస్తక నామంబు లెను; కబ్బ మనఁగ కావ్యంబునకు పేరు దనరెశౌరి. 123 కైత, కబ్బము, కయితము, కయిత అనఁగా కవిత్వమునకుఁ బేళ్ళు. పొత్తము, వహీ అనఁగా పుస్తకముఁ బేళ్ళు, కబ్బము అనగా కావ్యమునకుఁ బేరు. గీ. అసమనంగను పొగడితయనఁ బొగ యనఁగ కీరితినాఁగను యశముపేళ్లు; సడి యనెడు నుడి యనియెడు శబ్దమున క కీర్తి 'పే ళ్లంబుధరరుచిపూర్తి మూర్తి. 124 అసము, పొగడిత, పొగడ్త, కీరితి అనఁగా కీర్తికిఁ బేళ్ళు. సడి, నుడి అనఁగా అపకీర్తి కిఁ బేళ్ళు. గీ. నీతమును తనవ ముదల నీతకంబు నేమమును కట్టడ యనంగ నిర్ణయంబు బొంచెపేళ్లు వక్కాణంబు పోలుపొందు సుద్దియనఁగ వృత్తాంతాఖ్య లుద్దిగా నేను. 125 నీతము, తనవు ముదల, నీతకము సేమము అనఁగ నిర్ణయము బేళ్ళు. వక్కాణము, పోలుపొందు, ముద్ది ఆనఁగా వృత్తాంతము వేళ్ళు.
పుట:ఆంధ్రపదనిధానము.pdf/71
స్వరూపం