Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాలవర్లు. మాఖ్యలుజెలంగె; నమునస యన సమాస యన సమావాశ్య కాఖ్య లై యలరెశౌరి. 48 72 లేవగలు అనఁగా అహోరాత్రమునకు పేరు. నెల, పున్నము అనఁగా పూర్ణిమ పేళ్లు, అమవస, అమాస అనఁగా అమావాశ్యకు పేళ్లు. క. తెలిసక్కము తొలుపక్కం బలరెను శుక్లపక్ష మగుచుఁ దెలుఁగున ములుపక్కము కఱిపక్కము వెలసె బహుళపక్షమునకుఁ బేళ్లగుచు హరీ. 74 తెలిపక్కము, తొలుపక్కము అనఁగా శుక్లపక్షమునకు పేర్లు. ములు పక్కము, కఱిపక్కము అనఁగా బహుళపక్షమునకు పేర్లు, గీ. యామమునకాఖ్య జామననౌను; మాస మునకు నెలయననౌ; ఋతువునఁకుఁ గందు వయనసగు నామధేయంబు వాసవాది బుధనికరపాల మునిలోల మదన హేల. 75 జాము అనఁగా యా మము పేరు, నెల అనఁగా మాసమునకు పేరు. కందువ అనఁగా ఋతువునకు పేరు. క. ననకారన పూఁదరి యా మని యన విరిహద ననంగ మండు నెలయనం దన రె వసం తాభిఖ్యలు మనసిజ శతశతవిలాస మణినిభహాసా. 76 ననకారు, ప్యూదరి, ఆమని, విరిహదను, మండునెల అనఁగా వసంత ఋతువునకు పేర్లు.