Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ది గ్వర్లు. వేఁడి మిడి పెట్ట వెక్కయు కూడియుతీశాఖ్యలయ్యె గోవిందహరీ, 39. 63 వేడిమి, తీండ్రము, వెచ్చన, వాడి, ఒ కెఱ, వెచ్చ, తీండ్ర, వడ, ఒక్కెఱ, వేఁడి, వెక్క, పెట్ట, మిడి అనఁగా తీతమునకు పేర్లు, గీ. వెలుఁగనఁగ నెండ వెలుతురు వెల్తురనఁగ నల రె నాతపమున కాఖ్యలగుచు; కొద్ది యెండ యీరెండ యసనొప్పెనెలమి యలఁతి జ్యోతమునశాఖ్యలై కందశోభితాంగ. 64 వెలుఁగు, ఎండ, వెలుతురు, వెల్తురు, అనఁగా ఆతపమునకుఁ బేళ్లు. కొద్దియెండ, ఈరెండ అనఁగా అల్పజ్యోతికిఁ బేళ్లు, క, తళుకు పిసాళము వాఁడిమి బెళుకు మెఱపు తేజు మించు వేడి పగటునాఁ పొలప మొరపు తీండ్రము తుఱఁ గలి విడి బిత్తరమనఁగఁ బ్రకాశాఖ్యలగు 65 తళుక, పిసాళము, వాడిమి, బెళుకు, మెఱుపు, తేజు, మించు, వేఁడి, పగటు, పొలపము, ఒరపు, తీండ్రము, తంఱఁగలి, విడి, చిత్తరము అనఁగా ప్రకాశమునకు పేళ్లు. సీ. తిలకిం చలరుతన్కు_తళుకొత్తు తీండ్రించు తొలఁకాడు హవణిల్లు తొలుకు వఱలు తులకించు నలరారు తళుకించు వెలుఁగొందు చెలఁగు వెలయు నండు చెంగలించు