491 ఆ ఆం ధ్ర పద నిధానము. 1 వలపు= కామము, కోరిక, సుగంధము ప వలము= విశాలము, ఆఫై నది 8 వలయు=ఆవశ్యకము, ఇష్టము, యుక్తము, 4 (పలివలయ పడచునితో రూపాంతరము) 5 వలసిరి= రైత్యగుణము, కంపము . చ. నలిపయసంగ సూక్ష్మగుణ వస్త్రమగున్ బరిశుద్ధమైన జా వలపమనంగ నట్లయగు వల్లే మనంగను పాళిపాళమై యల రెను రజ్జును వసమన్న వశంబును శక్యమా వళా వళియన కౌతుకం బగురు వర్ధిత రాద ముజృంభణణబగు 1 వలిప. సన్నని వస్త్రము, పరిశుద్ధమైనది, (వలపము ఇది వలిసెప మునకు సమానార్ధకము] 2 వల్లె=సరణుని పాశము, త్రాడు 3, వసహు- విశము, శక్యము 4 వళావళీ= ఉత్సాహము, కోపము, చెల రేగుట. గీఁ మేదిని వసగొనన నుధ్యమించు సత్స హించుటకు పేరుజెల్లె వహియన పుస్త కంటు విధమగు వాయన ఖడ్గధార కలరా వక్త్రంబునకు పేరు చెలగె శౌరి. -> 679 1 వసగొనుట ఉద్యమించుట, ఉత్సహించుట, 2 వహికాపుస్తకము, విధము 3 వా= కత్తివాదర, ముఖము, గీ, వాశ్రయన నది పార్శ్వంబు వక్త్రమగును వాఁగనగ సైన్యమగు వ్యర్ధ భాషణంబు స్వల్ప నది కాఖ్యయౌ బహువచనమున త రంగములకు సభిఖ్య విహంగ తురగ. 680 1 వాఁజనది, పార్శ్వము, వంకర, 2 వాఁగుజు సైన్యము, వ్యర్ధ భావ ణమః, స్వల్పనరి, (బహువచనమున) తరంగములు, గీ, అవని వాఁడియనంగ శౌర్యమగు నిశిత మగును తీక్షంబును కూరమగును వాళో
పుట:ఆంధ్రపదనిధానము.pdf/503
స్వరూపం