Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(59) నానార్ధ వద్దు. అవని పొలిపోవునా వ్యర్థమగుట భంగ పడు నశించు మృతించు పేగడరె పొసఁగు నాలభిం చనుకూలించు నామ మమరి ప్ర్రాప్యమగు పూజ్యమునకు పంకజూరు. 462 575 1 పాలిపోవు, వ్యర్థమగుట, భంగమగుట, నశించుట, మరణించుట. జ పొ నఁగులు లభించు, ఆరుకూలించు, చేరఁదగినది. పూజనీయమైనది . గీ. పోఁడియన పూజ్య మంచితెంబును మనోజ్ఞ దూను పోడిమినాఁగ సౌఖ్యంబు విధమ పూజ్యమగు సంపద పేరు పోకడయన గలిప్ర్రవర్తన స నాశంబు గమనమగును! 576 1 సోడి= పూజ్యను, అంచితము, ముమోజ్ఞము, 2 పోఁడిమి=సౌఖ్యరు, విధము, పూజ్యము సంపవ, పోకడ, కలివర్తనము, నాశనము, గరునము, శ్రీ పోకయన గమనము పేరుబుట్టె బహువ చనమునను కపటపవర్త నము మఱి ప్ర వర్తనమగు పోటనఁగ సుల్బణము రణము శౌర్య మాయుధ ముఖఘాత జలదమూర్తి !! 577 1 పోక=గమనము, (ఐ. న) కపటవర్తనము, ప్రపర్తనము 2 పోటు ఉల్బణము, యుద్ధము శౌర్యము, ఆయుధపుదెబ్బ, శం పోరామియనఁగ స్నేహము పేరుగు సంకటమునకును బేరాప్తతీయా పోరచియన వ్యర్థము ని స్సారం బుషహారమౌను సారసనాభా || 578 1 పోరామి= స్నేహము, సంకటము, ఆప్తత, 2 పోరచి వ్యర్థము నిస్సారము, ఉపహారము, కం పోరన కలహము యుద్ధము పోరన కలహించు యుద్ధమును జేయుట