Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

459 ఆంధ్ర ప ద ని ధానము. ఔను చర్మరోగవిశేషమా పొగడిత యనఁగ కీతిజ్ఞకి స్తుతికాహ్యయఁబు శౌరి, 563 1 పొక్కి -అవధి, పుషాయము, 2 పొక్కు = దుఃఖము, భయము, తపించుట, చర్మరోగము, 8 పొగడిత కీర్తి, స్తుతి, గీ. పొదిరనఁగ దీర్ఘమగు గర్వమున కభిఖ్య వెలసె తీక్ష గంధంబు పేరొలసె పొచ్చె మనగ కపటంబగును న్యూనమగును పొటక రించనగ వర్ధిలు నతిశయించుజౌరి 504 1 పొగరు.దీర్ఘము, గర్వము, తీత్మగంఢము, జ పొచ్చెడు ఆ పం ము, తక్కు వగుట, 8 పొటకరించుబవర్ధిలు, అతిశయించు, క. విను పొటమన నాసాపుట మును పుష్పాద్యుద్భవంబు పొడ తెంచనగా గుణజననం బుదయించుట యును పొడవడఁగన నశించుటొప్పై మృతించా. 565 1 పొటమ: =నాసాపుటము, పూవులపుట్టుక, 2 పొడ తెంచు-గణి దయము, ఉడయించుట : పొడవడగు నశించుట, మరణించుట, గీ. పొడుగునఁ గజ్జెల్లె నాన్నత్యమునకు దీర్ఘ మునకు నుత్కృష్టమున శాఖ్య పొత్తనఁగ స్నేహమగు నవిభక్త త చెల్లె సంగ తంబు సంగతి నామమౌ దానవారి.. 566 1 పొదగ జొన్నత్యము, దీర్ఘము, ఉత్కృష్టము, 2 పొత్తున్నీ హ ము, ఆదిత్య కత, స్నేహము, కలసియుంట, గీ, పొదియనంగ పశుస్తన మూలమౌ స మూహనుగును తూణీరమై పొసఁగెను పొద