k 립 రు. 450 c %. పచ్చనాఁగ హరిత పీత వర్ణములగు మరకతంబగు పడగ యమ రే ధ్వజమున కుసు పణంబునకును పడయుననఁగా గ ణించు స్క్రాపించుటకు పేరు నెగడె శౌరి, 533 1 పచ్చ:=ఆకుపచ్చరంగు, పసుపురంగు, మరకతము. 2పడగ=జెండా, పాముపడగ, 3 పడయు గడించుట, ప్రాపించుట, సీ. పదునన సమయంబు పరిపాకమున కాఖ్య సిక ంబు పేరు ని శితము పేరు పదరననగు త్వరపడు త్వర వాక్కు నా జోభించు చలియించు కోపగించు మరు విధము త్వరపడు నధికారమా బహువచనంబున త్వరవచనము పరపన విస్తృతి ప్రవహింప సేయు బా ణాదీ ప్రయోగ కృత్యంబు పేరు గీ. పన్నునా కృత్యమగు సిద్ధపఱచు నంచి తంబగు లభించు యుద్ధాయతంబొనర్చు నింక నియమించుటే లభియింప సేయు నేను రాజ్యకరధనమా సంబుజాక్ష. 1 పదును=పరిపాకము, సిక్తము (చల్లుట) నిశితము (వాఁడి] 534 ఆ పదరు=త్వరపడు, త్వరవాక్కు, క్షోభించుట, చలించుట, కోపగించుట. 3 పదురు = విధము, త్వరిపడు, అధికారము [బహువచనమున] త్వర వచనము. 4 పరపుజువిస్తృతి, ప్రవహింపఁజేయు, రాజాధిప యోగము, 5పన్ను-కృ త్యము, సిద్ధపఱచుట, అంచితము, లభించుట, యుద్ధయత్నము, నియమిం తుట, లభింపఁజేయుట, రాజుయొక్క పన్ను,
పుట:ఆంధ్రపదనిధానము.pdf/462
స్వరూపం