415 ఆ ం ధ ప ద ని ధా న ము. ఆంధ్ర పద చెఱఁగు అని అంచలమునకు ఆశ్రమునకు దిశకు పేర, చెత అని నిర్భం ధమునకు చెంశాలకు పేరు గీ చెలఁ గనఁగ సింహనాదంబు సేయుట విక సించు శబ్దించుటకు ప్రకాశించు నంచి తత్వమగును సంతోషించు దన నింక నుత్సహించుట కాఖ్యయై యొప్పెశౌరి. చెలఁగు అని సింహనాదంబు నేయుటకు వికసించుటకు 414 ఉద్దించుటకు ప్రకాశించుటకు అంచితత్వమగుటకు సంతోషించుటకు ఉత్సహించుటకు పేరు. శ్రీ. చెలియనఁగ స్నేహితుండగు చెలియనఁగా మిత్రురాలు స్త్రీకిని బేరా చెలువుఁడన విటుఁడు ప్రియుఁడును వెలువుండన సుందరునకు జైల్లెమురారీ. 415 చెలి అన స్నేహితునకు స్నేహితురాలునకు స్త్రీకి పేరు, చెలువుఁడు జన విటునకు సుఁదరునకు పేరు, గీ. చేతయన కృత్రిమంబగు చేష్టయగును చేగ ధైర్యంబు సారమా చేకొనన గ్ర హించు మఱి యాదరించు జయించు పేరు చేయి హస్తంబు కిరణంబు చెల్లె శౌరీ. 416 చేత అని కృత్రిమగునకు చేష్టుకు పేరు, చేగ ఆన ధైర్యమునకు పాఠ మనకు పేరు. చేశాను అని గృహించుటకు ఆదరించుటకు పేరు, చేయి అన హస్తమునికు కిరణమునకు పేరు. క పాణిగ్రహణము సేయ ట స్థానం బవలంబసంబు దనరి గ్రహింపౌ 9 మానక నవలంభించుట శ్రీనాథ యన్ముగహమగు చేపట్టనగ. 417
పుట:ఆంధ్రపదనిధానము.pdf/427
స్వరూపం