152) నానారవ గు 구 406 గంటు పైన కేశబంధము గ్రంధి తమ పర్వము పేరు, గండరించు అన ఉద్భవింపసేయు ఉద్భవించు పేరు, గంతుకొను మృతి సేయు లంఘించు పేరు? క. గండడుగన ముణించగు గండడుగన శౌర్య హీనకము పేరొప్పెక్ గండ పౌరుషమునకగు గండన బలమగు పురుష మృగం బగు శౌరీ. 891 గండడుగు ఆన మరణించు శౌర్యహీనము. గండు అన పౌరుషము బలము పురుషమృగను. గీ. గండ్రయన ఖండమునకు దీర్ఘంబునకును వర లె ధృష్టునకును బహువచనముందు పరుషవాశ్యములగు గచ్చు ఇరగె శాంతి కౌను లేప్యంబు న్యూన వాక్యంబుశౌరి. 382 గండ్ర అన ఖండమునకు దీర్ఘమునకు ధృష్టునకు బ-వ. పరుష వాక్య ములకు పేరు, గచ్చు 2న కాంతికి లేస్యమునకు న్యూన వాక్యమునకు పేరు, గీ. గగ్గనంగను సంతోష గద్గదంబు సకును సంకోచమును సేయుటకు గజిబిజి యనఁగ క్షోభకు సంకులమునకుఁజెల్లు మఱియు జెల్లె ఛిందీచింది మద్య జనక. 383 గగ్గు అన సంతోషృద్దదమునకు సంతోచించుటకు పేరు. గజిబిజి అన క్షోభకు సంకులమునకును ఛిందీచిందికి పేరు. క. గడయనఁగ లంబదండము గడయన స్తంభమగు కూపకంబు గణంబౌ గడుసన ధైర్య మసాధ్యము గడుసస కాఠిన్యమగును క డుకుత్సితమా, 884
పుట:ఆంధ్రపదనిధానము.pdf/418
స్వరూపం