Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(50) k Ya రు. 397 క. కడిఁదియస నశక్యంబౌ గడిఁది యధిక విషదయగు కఠినత్వమగుం కడిమియన సతిశయంబగు కడిమియు నాధిక్యము ప్రియక క్రుమమునకొ. 825 7డిది ఆన ఆశః్యము అధికము ఆపద కఠినత్వము పేరు, కడిమి అన అతిశయము ఆధిక్యము ప్రియకద్రుమము (కడప చెట్టు) 'ఓరు, నీ కదురు తంతువు యుత్ర కంటకంబగు విజృం భించు సిద్ధించు త్సహించుటౌను కనలసంగను కోపమునకు కోపించుట కుసు జ్వలించుటకు జ్వలనమున కగు కదలికయన యత్న మొదవె చలనమగు కతనుర చిహ్నమౌ కారణ మగు కనరనంగను హితమును తువరము జెల్లు కనికరంబనఁగ శోకంబుకరుణ గీ. కనువసంగ దృష్టించుట దనరె విదిత మగుట ప్రసవించుటొప్పె సిత్వాది పర్వ నేత్రమగును ప్రాపించుటె నేత్రమగును తెనుఁగునందున మౌనిహృద్వనజమిత్ర, 326 కదురు అన తంతువు యంత్య్రకంటకము విజృంభించు సిద్ధించు ఉత్సహించు పేరు, కనలు అన కోపమునకు కోపించుటకు జ్వలించుటకు జ్వలనమునకు పేరు. కదలిక అన యన్నాము చలనము పేరు, కతము అన చిహ్నము కారణము పేరు, కనరు అన హితము' తంబేరము పేరు, కనికరము అన శోకము కరుణ పేరు. కను అన దృష్టి౦చు విధితము ప్రసవించు ఇక్ష్వాది పర్వనేత్రము పాపించు నేత్రమునకు పేరు.