ఈ పుటను అచ్చుదిద్దలేదు
896 ఆంధ్ర పద నిధానము. కడచన నతిక్రమించుట కడచునన నశించుటౌను కడపరవరదా 821 కడచు అన ఉత్తరించు గీతిఃచు అధికము మృతించు అతిక్రమిందు నశించుటకు పేరు. శ. కడచనునన మరణించుట కడచను నశియించుటకును కడచు లంఘిం చుడును సమాప మిగుట కగు కడమయన శేషమౌను కడున్యూగంజా 822 కడచను అర మరణించు నశియించు లంఘించు సమా సమగుట పేరు కడమ అన శేషము న్యూనము పేరు, క. కడపన కాలహరణమగు కడపన మృతిపనియు చోదకత్వము జెల్లు కడముట్టన సిద్ధించుట కడముట్టనగా సమాప్త కంబగుశౌరీ 328 కడపు అన కాలహరణము మృతింపసేయు చోదకద్వము పేరు శడముట్టు అన సిద్దించు సమాప్తము పేరు. గీ. మహిని కడతేఱసంగ సమాప్తమగుట కౌసు మరణించు నశియించుడాను కడలు కొనుననఁగను వ్యాపించు టుల్బణమగుటకు నా నతీశయించుటకు దనరారెశౌరి 324