Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

384 ఆంధ్ర ప రి ధ్ర ప ద ని ధానము. ఎఱక అన భుజము, పక్షిల పక్షము పేరు. ఎలుగొను అని కోపపడు, అరుణత్వము పేరు, ఎఱంక అన దైవజ్ఞావాక్కు, జోస్యము, జ్ఞానము చినము పేరు. పంచపొది గీ, ఎలయనగ సాక్షియా పనోత్కృష్ట మల్బ మలరె నెలగోలసంగను కలకలంబు ప్రాథమికము నగ ప్రసరణము నగ గమనమగును వర్షాగ్ర నామమగు నెలమీ యన వికాసంబు సంతసమునకు పేరు 280 ఎలసిన సాక్షియావ మోత్కృష్టము, అల్పమునకు పేరు ఎల గోలం అనికల కలను, ప్రాథమికము, ('మొదటిది, ఆగ్రప్రసరణము, ఆగ్రగమనము, (ముంచు నడచు, )వర్ణాగ్రము, మొదటి చిన్కలు అగును. ఎలమి అన వికాసము, సంతసము. క. ఎలుఁగు స్వరము భల్లుకమా నెలరుచునన నతిశయించు నెస వికసించే నెలయునన ప్రవేశించుట కెలయునన లభించుటగు సహీశ్వరశయనా 281 ఎలాఁగు అన స్వరము, భల్లుళము. విలరుచు తన ఆతిశయించు, విక సిందు, ఎలయు అన ప్రవేశించు లభించు. శ. ఎల్ల సమస్తం బవధియు నెల్లియనఁగ ఛత్రమయ్యె నేకవచనమం దల్లన రేపట యననౌ నల్లన నెసయనఁగ నధిక మత్యంతంజా 281 ఎల్ల ఆన సము ప్తము, ఆవధి, ఎల్లి అన ఛత్రము, రేపు పేరు. ఎస అన్ని ఆర్థిక్యము, అత్యంతము