నానార్ధవర్లు 375 ఆక అవ నిరోధము, నిషేధము, బంధనము పేరు, ఆశ అన చక్రారము . (బండిగల్లు) లేఖ, పర్ణము పేరు, ఆ.వె. ఆటయనఁగ నిందయు క్రీడన ర్తనం బలరె నాటవెలదియన్న పద్య భేదమునకు నటికీ వేళ్ళకు తెనుఁగున పేర్లు జెల్లె సర్పభిత్తురంగ 258 ఆట నింద, క్రీడ, నర్తనము పేరు, ఆట వెలది కొన పర్య భేదము, నటీ, వేశ్య పేరు, 8. ఆటపట్టన వాసనాట్యస్థళంబు లాదరువసంగ నాధార మాశ్రయంబు నాన వాలన లాంఛనంబగును తప్ప దుగ్ధముల కొను నామంబు దురితదూర 254 ఆటపట్టు అన వానస్థళము, నాట్యస్థళము పేరు, ఆనవాలు ఆన న లాంచ్ఛ నము, తప్త క్షీరముల పేరు. క. వినుడానన స్పర్శయు స్వా దనమును భుజియించుటయును ధరియించుట యా మనియన వసంతఋతువా మనియనఁగ సమృద్ధిపేరు మన్మథజనశా 255 ఆను అనే స్పర్శ, ఆస్వాదనము, భుజించుట పేరు. ఆమని అన వసంత ఋతువు, సమృద్ధి పేరు. క. ఆరన లభియించుట పే రారనగా రోమ పంక్తి కగుపూరితమౌ నారజము కలకలధ్యని యారజమనగా మనోజ్ఞమగు ముర వైరీ. 256
పుట:ఆంధ్రపదనిధానము.pdf/380
స్వరూపం