Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

856 ం ధ్ర ప ద ని ధా న ము. గీ. ఎచ్చరిక యెచ్చరింతయు హెచ్చరిక బ రాజరిక హెచ్చరింత బరాబరి యనఁ దరి నవధానమునకు; మాకొనుసనంగ కఱచుననఁగ దష్టించుటే కమలనాభ. - 212 ఎచ్చిరిక, ఎచ్చరింత, హెచ్చరిక, బరాబరిక, హెచ్చరింత, బరాబరి అన అవధానము పేళ్ళు, మాకొను, కఱచు అన దష్టించు పేర్లు, గీ. ఎరఁగనఁగ దిగ్గన దిగ్గన నెఱఁగనంగ వెలసె భువి నవతీర్ణించువేళ్లు; నెక్కు డనఁగ నారోహణము; మాలుగనఁగ ప్రాలు మాలు సోమరితనమన మందబుద్ధి. 218 ఎరఁగు, డిగ్గు, దిగ్గు, ఎరుఁగు అనఁగా ఆవతీర్ణమునకు పేళ్ళు. ఎక్కుడు అన ఆరోహణమునకు పేరు. మాలుగు, పాలుమాలు, సోమరితనము అన మందబుద్ధి పేళ్ళు, చ, మొఱగన లాఁచునాఁ బొరయు పొంచిక నాఁగను పొంచు డుక్కన మఱుపడుడాఁగు డొంగ సఁగమాటుపడన్న నుదాఁగు దొంగన మఱుఁగగు నోలమాసగొనుమాటగుదూ కొనుతాఱు నాఁగనై వఱలె తిరోహితంబగుచు వాసవవందిత పాద పంకజా. 214