(45) సంకీర్ణ వగ్గు. 849 ఇతవు, ఇతము, హితవు అన హితము పేర్లు, పొజము ఆన స్వభావము పేరు. సోదియ, సోదె అన భవిష్యత్ ప్రశ్నము పేర్లు, లీలు, అడకము అన అంతర్ధానము పేర్లు. గీ, మూరుకొనును మూచుచును మూర్కొ నునన వెల సె మూర్ధనఘ్రాణించుపేళ్లు; తెఱపి యెడ యనఁగ నవకాశమానిచ్చు వచ్చు వాసినాఁ దారతమ్మంబు వాసుదేవ. 193 మూరుకొను, మూళూరు, మూర్కొ ను తిన మూర్థ మాఘ్రాణించు పేర్లు తెఱపి, ఎడ అన అవకాశము పేళ్ళు, ఎచ్చువచ్చు, వాని తారతమ్యము పేళ్ళు' సీసమాలిక, అక్కి బిక్కిరిదండ యప్పచ్చి దుబూచి యాలంకి గుడి యంజి యప్పచి సిరి సింగణాలావత్తి సిరిసింగణావత్తి కుందెన గుడి యుప్పు గుంద మిఱికి 'యోటిల్లు చిందఱ యువ్వలపోటి కం బాలాట గంజనగాలు దూఱు దుంకెన తనుబిల్ల తూనరతుక్కంబు బిత్తి గొబ్బియు తన్ను బిళ్ళ యక్కి బిక్కి దండయు నోడు బిల్ల బహువచనం బున తూరకోల లచ్చనలు కుంది కాళ్ళు కుర్పీలు పింపిళ్ళు దాఁగనమూఁత లచ్చనకాయలు నమ్మనలును
పుట:ఆంధ్రపదనిధానము.pdf/362
స్వరూపం