Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంకీర్ణ వళ్లు. కరదివ్వెయనఁగ తెలుఁగున కరదీపిక పేళ్లుదన రే కల్మషహరణా. 347 186 కరదివ్వియ, దివిటీ, కరదివియ, దివ్వటీ, కరదివె, కరదివ్వె అనక దీపిక పేళ్ళు. గీ. గండునా సత యనఁగ దగర యనంగ త్రాణనా, బలిమియనంగ దగ్గరయనఁగ సత్తువయు బల్మియనఁగను సత్తనంగ బలమునకు బేళ్లు జైల్లెను పద్మనాభ. 187 గండు, స్తోత్తె, డగర, తొణ. బలిమి, దగ్గర, సత్తువ, బల్మి, సత్తు అన బలమునకు పేళ్ళు. గీ. బల్లిదంబన బలయుత వస్తువగును; బెడియునన సొగులనఁగను వికలమునకు; మూలముట్టన నామూలమునకు; నెగ్గు నిగ్గనఁగ నిర్వహిలుటకు నెగడిపేళ్లు. 188 బల్లిదము అనే బలయుత వస్తువు పేరు. బెడియు, సొగులు అన వికలము పేళ్ళు. మూలముట్టు అన ఆమూలము పేరు, నిగ్గు, నెగ్గు అన నిర్వహిల్లుట పేళ్ళు. గీ, ఉఱిది యెత్తిలి బిగీతంబు నొఱపు నేటు బెట్టు బటువు సుదాటును బిట్టు లవణి బిగువు గుత్తంబు బింకంబు బిట్టిన దృఢ మగు; దొసఁగు నెడయన విఘ్నమగుటకొప్పే. 189