838 ఆ ం ధ్ర ప ద ని ధానము. వక్కు ననఁగ వీకెఔఱున సంగను కొయ్యు ననంగను క్రుయ్యు ననఁగ' బక్కటిల్లన తొడుపడుససంగను వగ్గు ననఁగను సన్న గిల్లనఁగ డయ్య నంగను పట్టని నక నక ల్ బడునన నలరె కృశించుట కాఖ్యలవని; గీ. బడుగుబడున న సొరపునాఁ బడువున నఁగ బడుగునన కృశ్యంబున కాఖ్యలడ రె; బొక్క ణంబనఁగ బొంకడంబన నంబుజాక్ష వెలసెను విభూతిసంచి కాఖ్యలు తెలుఁగున, 165 ఊసరిల్లు, ఊంచఁబోవు, ఒడుగు, కురు, ఊఁచబడు, వక్కు, పీకె బాలు, క్రియ్య, క్రుయ్యు, బక్కటిల్లు, త్రాడుపడు, వగ్గు, సన్న గిల్లు, డయ్యు, పట్టు,నకనగల్పడు అన కృశించుట పేబేళ్ళు, బడుగుబడు, సొరపు, బడువు, బడు గు అపకృశిము పేళ్ళు. బొక్కణము, బొంకణము అన విభూతిసంచి పెళ్ళు. క. అనుగల మొద్దిక యొందిక యనవాటము వంటు వాళ మనఁగ సమేళం బనఁగ సరాగం బొడవన ననుకూలమునకు నభిఖ్య లలరె మురారీ. 166 అనుగలము, ఒద్దిక, ఒందిక, పాటము, వంటు, వాకము, సమేళము, పరాగము, ఒదువు అన అనుకూలము పేళ్ళు.
పుట:ఆంధ్రపదనిధానము.pdf/351
స్వరూపం