Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

382 ఆంధ్ర ప ద ని ధానము. క. చెమ్మయు తడి పంకెనయన తెమ్మయు నిమిరియు చొదుకు తేమయనం గం నెమ్మన పదనన నార నార్ద్ర త్వమ్మునకు నభిఖ్యలగును దనుసుత వైరీ. 147 చెమ్మ, తడి, పంకెన, తమ్ము, ఈమరి, చొదుకు, శేమ, నెమ్ము పదను అనఁగా ఆర్ద్రత్వమునకు జేళ్ళు, గీ. వాత నెరి యీఱఱలు వక్కరంబు వంకరయు నెఱి మలకనా వక్రమునకు దనరె; నున్నన నునుపు నిద్దంబు నున్సు మఱియు నిద్దాయనంగను మసృణమగును. 148 వాఁక, నెరి, బ| ఈఱతాలు, వక్కరము, పరికర, నెఱి, మలక ఆన పక్రమునకు బేళ్ళు, నున్నన, నునుపు, నిద్దము, నున్సు, నిద్దా అస మసృ ణము పేళ్ళు. మసృణరుు. శ. పరగిరిధర యీఱంబు గు మురు దప్పము దళము దడము మొల్లమియును పొం పిరియును కద్దుము కాఱు గు బురు దట్టంబనఁగ సాంద్రమునకు సభఖ్యల్. 149 ఈటిము, గమురు, దప్పము, దళము, దడము, మొల్లమి, పొంపిరి, కద్దుము, కాఱు, గుమురు, దట్టము అన సాంద్రమునకు బేళ్ళు,