Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

328 ఆ ం ధ్ర ప ద ని ధానము. గీ. ఉరవనంగ నువునాఁగ నుచితమల రె నిలుపడియు మంచినడతయు నిల్వడియన సచ్చరితమయ్యె; నిడుగడ నుచ్చరింప తెలుఁగున వసూయ పేరుగు జలజ భ. ఊరవు, ఉఱవు అన ఉచితమునకు బేళ్ళు. ఇలువడి, ఇe్వడి అన సచ్చరిత్రకు బేళ్ళు. ఇడుగడ అని అసూయ పేళ్ళు. గీ. తలఁపనంగను జపికిడవ రె నావ పాఱునసఁగను జ్ఞప్తికివచ్చు పేరు నుక్క యుబ్బయు నావిరి యమ్మయనఁగ నూక్ష్మమునకు సభిఖ్యతా సరగశయన 186 మంచినడత - 187 తలపు అన జ్ఞప్తికి పేరు. ఆవపాలు అన జ్ఞప్తికివచ్చు పేరు, ఉక్క, ఉబ్బ, వావిరి, ఉమ్మ అనఁగా ఊష్మమునకు బేళ్ళు క. ఇమిడిక యును కుదిరిక డము పొందిక యొనకు సంగడం బొమ్మిక పొం కము చేరిక యానటమునఁ గ్రమమున ననుగుణము పేళ్లు కర్భుర చేలా. ఇమిడిక, కుదిరిక, వేడనూ, పొంజిక, ఒనరు, సంగడము, ఒమి పొంకము, చేరిక, ఆవటము అన అనుగుణము పేళ్ళు. గీ. ఇదిగో తీసికొనన నింక యింధ మనఁగ నగు నిదం గ్రాహ్యమున కాఖ్యలయ్యె నీఁత