ఈ పుటను అచ్చుదిద్దలేదు
826 ఆంధ్ర ప ద నిధానము . గీ. వసుధ నవచాట మేనురుపాటు నదిరి పా టదురుగడ యద్దిరిపాటనంగ నగు నకస్మాత్తునకు బేళ్లు. నపరిమితము నకు నవారి యవ్వారియనంగ శౌరి. 181 ఆవచాట, ఏమరుపాటు, అధిరిపాటు, అదురుగడ, ఆద్దిర పాటు ఆ ఆకస్మికము పేళ్ళు, అవారి, అవ్వారిఅని అపరిమితము పేళ్ళు. గీ. ఆదుకొనునన పాటించునఁగ నాల కించు నాలించునన నాదరించు పేళ్లు గరగరని గరగరకయు గరగరయును వెలటయిన నిర్మలము పేళ్లు వేద వేద్య . 132 ఆదుకోను, పాటించు, ఆలకించు, ఆలించు అని ఆదరించు పేళ్ళు, గరగగని గరగరిక, గరిగరి, వెలది అనఁగ నిర్మలము పేళ్ళు, సీ. గారాబమునఁగను గఱుపమసఁగ గొప్ప తనమనంగను దొడ్డతనమనంగ గారవంబనఁగను గారామనఁగ సుబ్బ కంబన వాసినా గారమనఁగ పెరిమెయనంగను పెంపన పెమ్మెనా మలప్యంగను మించుదలయః ంగ మించుననంగను మిండఁడనఁగ బటా బూరమనంగను గౌరబమన