(41) సంకీర్ణవ రు. వరు. 321 స్కలు నఱవఅలు చిదురలన కలరె సుసూక్ష్మశకలముల కాఖ్యలు శౌరీ. 117 పలుకులు, తుందురుకు, చిద్రుపలు, తుత్తునియలు, ఔదురుఫలు, తుందున్కలు, అజవలు, చిదశలు అన సుసూక్ష్మకకలము పేళ్ళు. గీ. చిదుపపయనంగ రవనాగ చిదురనాఁగ నణువుపేర్లు, పొడియు సురుమనఁగ నుఱుము నాఁ దుమురస చూర్ణం; చూర్ణంబు సేయు పేళ్లు నాఱుకూరు సుఱుమన వెలసె శౌరి.
- 18
శ్రీదురుప, 3 పి, చదుర అన అణువు పేళ్ళు, పొడి, సురుము, నుఱుము, తుమురు ఆన చూర్ణము పేళ్ళు, నుఱుమాడు, నురుము అన చూర్ణము వేయు కళ్ళు. గీ ఇంకా చీలక చీరిక యినుపు పాయ పరియ నప్పును బ్రద్ద పఱియ యనఁగ దనరె నాస్ఫోటనము పేళ్లు; తునుకలగును. త్రుంగునన ఖఁడములగుటతోఁచె పేళ్లు 119 ఇండె, చీలిక, చీరిక, ఇడుపు, పాయ, పరియ, పప్పు, బ్రద్ద, పఱియ అన ఆస్ఫోటనము ళ్తేళ్ళు, తునుకలగు, త్రుంగు అని ఖండములగు పేళ్ళు. గీ. తెగురు మురియును ఖండితమగుటకొప్పే వెదకు తడవుడు నేనుకును వెతకు వెనకు