800 ఆంద్ర పద నిధానము క. తిరుగు తలారించును క్ర మ్మరుమళ్లును మడఁగు మగుడు మసలును మఱలు మరలునన వక్రీంచుట కిరవయ్యెను తెలుఁగుబాస నిద్దర శౌరీ తిరుగు, తలారించు, క్రమ్మరు మళ్ళు మడఁగు, మగుడు, మసలు మఱలు ఆన వక్రించుటకు పేర్లు, గీ. తూకొనును చొచ్చుననఁగను తూఱునన ప్ర వేశమునకా ప్రవేశించు పేర్లు పొలయు ననఁగ నొలయుననఁగ నాంధ్రమందు జెల్లె తవనయన క పకాలమౌ భవతివినాశ. 73 74 తూకోను, చొచ్చు, తూఱు అన ప్రవేశమునకు బేర్లు పొలయు పొలయు అన ప్ర వేశించు బేర్లు, తవన, అన క్షపకాలము బేరు, 9. వె. వెలలు బయలులేలు వెడలునఁగ నిర్గ మించుటౌను మఱకటించు కిఱుకు ముఱకటంబు త్రిప్పు మరియు సంకించన జెల్లెను భౌమరించు పేళ్లు శౌరి. 75 వెలలు బయలుతేలు, వెడలు అన నిర్గమించుటేర్లు మరొకటించు కెఱుకు, ముఱకటము,త్రిప్పు, మురియు, అంకించు అన భ్రమరించు చేర్లు. గీ. పరగె తిరుగు వట్రిల్లన భ్రమము పేళ్లు వేడెమనఁగ మండలగతి పేరు చిమ్ము
పుట:ఆంధ్రపదనిధానము.pdf/313
స్వరూపం