Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

270 ద ఆంధ్ర ప ద ని ధా న ము . గీ. చలప కారియు చలపాది చలమఱియని నౌను మాత్సర్య శీలున కాఖ్య లవని; చలముకొను చలపట్టును చలపొడుచు న సంగ మాత్సర్యవంతుఁడా రునిపేళ్లు. చలపకారి, చలపొది, చలమరి అనఁగా మాత్సర్యశీలుని పేళ్ళు. చల మరొను, చలపట్టు, చలపొడుచు అని మాత్సర్యముకలవాని పేళ్ళు, గీ. కలహశీలుఁడు కలసనగంపనాఁగ నేను క్రయ్యాలక్రచ్చనాఁ నేను పేళ్లు; జెల్లె నజ్ఞానునకు పేర్లు శేషశయన. కలపనగంప, క్రయ్యా. క్రచ్చ అనఁ గాక లహశీలునకు, శీలం కాలరు పేరు. చేతిడి, వేడఁగు, వీఱిఁడి అన అజ్ఞానుని వేళ్ళు. ఆ. వె. చలపకారియనఁగ చలపాదీయనఁగను వళ్ళు. మచ్చరీఁడనంగ మచ్చరియన చలమరియన సుర్వీవెలసె ద్వేషి కభిఖ్య లగుచు దనుజ వైరి యాంధ్రమునను . 9 చలపకారి, చలపొది, మచ్చరీఁడు, మచ్చరి, చలనురి అన ద్వేషికి గీ, వసుధలో సిగ్గుమాలినవాఁడు నాఁగ గూడ నాఁగ లజ్జావిహీనుడు తన రె;