Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

272 ఆంధ్ర ప ద నిధానము కం. కమలాయతేక్షణ కడా సమనఁగ తోలుకయు కళవసమనంగ కళాసమనఁగ తొ' 'అనఁగ కడప సమనంగను గరుససంగ చర్మముప్లే. 504 కడాసము, తోలుక, కళవసము, కళాసము, తోలు, కడవసకూ, గరును తన చర్మము పేర్లు. గీ. గారడము కనుకట్టనంగ నగునింద్ర జాలవిద్యకు వేళ్లును; జగతినిపొరి పొలియు గావన బలి పేళ్లుగలిగి వెలుగ శూద్రవర్గుముగించితి సుందరాంగ 505 గారడము, కనుకట్టు, ఆస ఇంద్రజాల విద్య పేరు, పొరి, పొలి, గావు, ఆన బలి పేర్లు, శూద్రవర్లు ముగిసెను, మాలినీ వృత్తము. జలదతులితకాయా శర్వదేవేంద్ర గేయా జలరుహదళ నేత్రా సజ్జనస్తోత్రపాత్రా కలుషనిచయదూరా కంధిజాచిత్తచోరా దళితరిపుళిరోధీ దానవౌఘావరోధీ.