Z7V ఆంధ్ర పద నిధానమొ సీ. దొంగ తెక్కలికాఁడు దొంగ యెల్లాపియు 3 దొరకోలు సన్నాసి దోఁపికాడు బందికాఁడును మ్రుచ్చు బరికాఁడు దోఁపరి దొరకు సన్నాసియు దోఁపుకాఁడు పచ్చెకాఁడును ముచ్చు బరి తెరవాటీడు దాపరి మునుముచ్చు దోపరీఁ డు చేవాడకాఁడు ముచ్చిలికాఁడు మ్రుచ్చుకో రయన నామాళిచోరకున కౌను; గీ. ద్వాపరము దొంగరికమును దోఁపిడియును మోస తెరవాటు తెక్కలి ముచ్చిలియును మ్రుచ్చి మి పిసాళమును దోపు పచ్చెము మఱి దోఁగునఁగ చోరత్వమౌ భోగిశయన 499 దొంగ, లెక్కలికాడు, డొంగ, ఎఱ్ఱాపి, దొరకోలు సన్నాపి, దోఁపి కాఁడు, బందికాఁడు, మ్రుచ్చు, బరికాడు, దోపరి, దొరకు, సన్నాసి, దోఁపు కాఁడు, పచ్చెకాఁడు, ముచ్చు, బరి, జెడివాడు, దాపరీ, మునుముచ్చు దోఁపరీడు, చేవాడకాఁడు, ముచ్చిలికాఁడు, ముచ్చు,గోర అనచోరమని పేర్లు, దాఁపరము, దొంగరికము, దోపిడి, 'మోస, తెరచాటు, "తెక్కలి ముచ్చిలి. మ్రుచ్చిమి, వీసాళము, దోపుడు, పచ్చెము, దోగురు అనచోరత్వము పేర్లు. గీ, దోఁచు కొల్లాడు మ్రుచ్చిలు దొంగలించు నాఁగ తస్కరించుటకు పిళ్లను; దొద్ద కొల్ల వల్లడి చూఱయు కోలువీటి నాఁగనగు సభ్యవస్కంధనంబు పేర్లు.. 500
పుట:ఆంధ్రపదనిధానము.pdf/283
స్వరూపం