Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శూద్రవర్లు. పంచపదిగీ! వరవుడంబన దాస్యంబువఱులె; నూడి గంబు నూడియమనఁగ నూడెంబనంగ నొప్పె పరిచర్య; కామటి యూడిగీడుఁ పారికాపుఁను పనివాఁడు పాలి వ్యాదు నాఁగ కర్మక రునిపేళ్లు లిననాభ 269 496 నరవుడము ఆన ఔ స్యము పేరు, ఊడిగము, ఊడియము, ఊడెము, అన పరిచర్య పేర్లు, కామాటి, ఊడిగేడు, పారికాపు, పనివాడు, పాలిపోండం అన కర్మకరుని పేర్లు, గీ. ఈండ్ర కబ్బిలియును గౌఁడు నీడిగయన శొండికునకునభిఖ్యలౌ; సాహినియును మందడీఁడును సాహిణీ మఱియు గులవ గుఱపువాఁడన మఁదురకుండు కౌరి. 497 ఈండ్ర, కబ్బిలి, గౌడు, ఈడిగ అన శౌండికునకు పేర్లు- సాహిణి, మందడీడు, సాహిణీ, గులప, గుఱపువాఁడు ఆన మందురు కుని పేర్లు, కం. ఆసాదియు గూబడియును గోసఁగిపాణసియు మాల గొడగయనఁగా నౌ సురియాళును మాదిగ నాసురయాళును గొడారి నా బుల్కసుఁడా 498 ఆసాది, గూబరి, గోసఁగి పాణిని, మాల, గొడగర, మురియాకు దూదిగ మరియారు, గొడారి ఆన ఫుల్క ముని పేర్లు.