Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

264 ధ ప ద ని ధానము . మైదు మతకమనఁగ మాయయా; చియ్యనాఁ గను దనర్చు మాంసఖండమునకు. 480 బూటకము, టక్కు, బూక, బూమియ, బూమె, బేడి జము, బేలు, వేడబము, మైదు, మతకము అన మాయ పేర్లు. చియ్య అన మాంసఖం డము పేరు. 3 ఎఱచి కలిమంబు సంజుడు నీరువు పొల పొలసు పెరసనఁగా మాంసమలరె; కఱు కుట్లు కఱకుట్లు కఱుకుట్లగురు శలాక శలిత పక్వమాంసంబగు కమలనాభ. 481 ఎఱచి, కలిమము, నంజుడు, ఈరువు, పొల, పొలను, పెరసం అన మాంసము పేర్లు, కఱుకుట్లు, కఱకుట్లు, కఱుకుట్లు అన శలాక పూరిత పక మాంసము పేర్లు. పంచపది । నల్ల నెత్తురు నెత్తును నలయనంగ రక్తమగు; కోవునాఁగ సారాయియనఁగ మధురసంబగు; కలు కల్లు మఱియు చొక్కు నీరు బహువచనము వెట్టి నీళ్ళ సంగ మదిర వేళ్ళగు తెలుఁగున మదనజనక పక్వ 489 నల్ల, నెత్తురు. నెత్తు, నల, అన రక్తము పేళ్ళు, కోపు, సారాయి అన మధురసము వేళ్ళు,కలు, కల్లు, చొక్కు,నీరు, ని॥॥ బ॥ వెట్టీనీళ్ళు అన మదిర పేళ్ళు.