Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

251 ఆంధ్ర ప ద ని ధానము . పూదియ, పూడె అన కనక గుళిక పేళ్ళు, మడికాసు, వెండి అన రజతము పేళ్ళు. రతనము, మీన్న, మానికము, వాణిపూస, రూ॥ పూస అన మణికి పెళ్ళు. శ. మగతాయి మూలరాయియు మగతా మఱి రవయును మగ మానిక మనఁగా నగు వజ్రము;నీలమణికి నగు గొదుపన కప్పుతాయి యన్యగ మురారీ, 454 మగజాయి, మూలజాయి, మగతా, రవ, మగమానిధము అన వజ్ర ము పేర్లు, గొదుపు, కప్పుతాయి అన నీలమణి పేర్లు. గీ. కెంపు మానికమును తమ్మి కెంపు నాఁగ పద్మరాగమణికి పేళ్లు బరగెను; వులు తిండి తాయి పుల్లంటుతా తెనుఁగునందు నింద్ర నీలమణికి సంజ్ఞ యింద్రపాల, 455 కెంపు, మానికము, తమ్మి కెంపు అన పద్మరాగమణి పేర్లు. పులు తిండి తాయి, పుల్లంటుజూ అనఁగా ఇంద్రనీలమణి పేర్లు. గీ, మరకతమునకుఁ బేళ్ళొప్పు గరుడపచ్చ పచ్చ పేరోదము కిరీటిపచ్చ పులుఁగు తాయి పేరోజమునఁగ; రవాయి కృత్రి మమణి పేరగు సురసాల మానిలోల, 456 గరుడపచ్చ, పచ్చ, పేరోదము, కిరీటిపచ్చ, పులుగుతాయి, పేరో జము ఆవ మరకతము పేరు రవాయి అని శృతినమణి పేరు,