Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వైశ్యవు. కాను విడిముడి సొమ్ము నొక్క Cబు నెలగ మొల్లము లపక ముడువని వెల్లె ధనము. £58 452 పైకము, ఆస్తి, బండాలము, బండపలను, పసిఁడ్, ఓవిడాము, 4 లిచ్చి, బండకువు, కాసు ఓడిప డి సొమ్ము, రొక్కము, వెలగ, నెల్లపు లుక్, ముదుపు అన ధనము వేళ్ళు. ఉదిరి చిన్ని దమును హోం బైఁడి సంచంబు బంగారు బంగప బుగరంబు జాగువా పుత్తడి జాలువా పుత్తళి బంగార మవరం బంగరువును పొన్ను కణ్యాయు పొన్నంబుసు పసిండి పయిడి కుందనమును పసిడి హోన్ను నా నంగున స్వర్ణ నామధేయంబులో; వ^కు తగడునా సువర్ణపత్ర గీ. మగును; పూదియనాఁ బూదియ యనఁ జైలె కనక గుళికాఖ్య లై; మడికాసు వెండి నాగ రజతాఖ్యలౌ రతనంబు మిన్న మానికి ము వాసిపూసనా మణికి పేళ్ళు. 458 ఉదిరి, చిన్నదనము, హోం, పైఁడి, పంచము, బంగారు, బంగరు, బఁగ్రము, జాళువా, పుత్తడి, జాలువా, పుత్తళి, బంగారము, అపరంజి, బంగరువు, పొన్ను, కడాని, సాన్నము, పసిండి, పయిడి, కుందనము, పసిఁడీ హొన్ను అన సువర్ణము పేళ్ళు. వడకు, తగడు అనస్వర్ణపత్రము వళ్ళు.