240 ధ ప ద ని ధానము. చెండాడు, చెండుబెండాడు, చెలగు, తుమ్ము, చెల్లు, నఱకు, సుగ్గాడు, మురికొను, తుండించు, చెండు, నఱుకు, తునుమాడు, వందఱలాడు, మోడ్పఱ చు, తునుము, పరిమార్చు, పొలాడు, కసీమెసఁగు, చక్కుసేయు, ఉత్తరం చు, తఱుగు అనఁగా ఖండించుటకు బేళ్ళు. అరుమడచు, రేగుగుడచు అనఁగా నశింప సేయుటకు పేళ్ళు. గీ. ఆయమును కీలకము గుట్టు గాయకంబు కీలు మారాము లో చెయ్యి కిటుకు నొలవు నెఱను కొఱసంది గుఱికొండి వఱ లెభువిని మర్మమునకునభిఖ్యలు మదనజనక. 412 ఆయము, కీలకము, గుట్టు, గాయకము, కీలు, మా రాము, లోచెయ్యి కిటుకు, ఒళవు, నెఱను, కొఱసంది, గుణికొండి అనఁగా మన్మమునకు బేళ్ళు. గీ. ఆయువునకు సుగంబౌను; ప్రాణమునకు నుసులు మన్ని మిడుకు జెల్లెను; సబ బడు గనఁగ శవము; జీవస్థానమునకు నెటను గురుసు గుఱికొండినాఁగను పరమపురుష 418 ఈగము అనఁగా ఆయువునకు పేరు, ఉసులు, మన్ని, మిడుకు ఆన ప్రాణము పేళ్ళు. సబము, బడుగు అన శవఃసు పేళ్ళు, నెఱును, గురును, గుణి కొండీ ఆనఁగా జీవస్థానమునకు సేళ్ళు. గీ, బందె చెఱ య్యాక నాఁగ నిర్బంధ సంజ్ఞ జిల్లె; చెఱసాల గిడ్డంగి చెఱయు బంది గంబు గండారునాఁగ నామంబులడ సంబుజోదర కారాగృహంబు పేళ్లు. 414
పుట:ఆంధ్రపదనిధానము.pdf/253
స్వరూపం