క్షత్రియవర్గు. సుక్కు మడఁగు డింకు సుక్కు- గీటడఁగును గండడఁగును తెగు గంతుకొనును గీ, మనుఁగు రూపడంగు ముగ్గును సమయును పెద్దనిదురవోవు పిలుకు మాలు మక్కు బిద్దునాఁగ మహిమృతించుట కాఖ్య లల కె శ్రీకళత్ర యజ్ఞనేత్ర. 287 407 ఇలుగు, కెడయిక, ఈల్గు, కడచను, కపితేఱు, కహలు, కడచు, క్రుం కు, తుదిముట్టు, తెగటాలు, దోరు, కలుపుదూరు, శకకొట్టు, కలుగు, కెడయు, గిట్టు, పౌరిమాలు, మడియు, పొరివోవు, కుందు, రూపలు, చచ్చు' రూపుమాయ, ఉక్కమరుగు, డింకు, ఉక్కు, గీటడఁగు, గండడఁగు, తెగు, గంతుకొను, మనుఁగు, రూపడంగు, మస్తు, సమయు, పెద్దనిద్దురవోవు, పిలు కుమాలు, మక్కు, బిద్దుఅనఁగా మృతించుటకుఁ బేళ్ళు. సీ, కడుపును నుఱుమాడు కెడపు చట్టలు చీరు చదువును కూల్చును చమకు తురుము తెగఁజూచు త్రుంచును తెగటారు. తెక్కొను మట్టు పెట్టును కసిమసగు తుమ్ము బలివారు సరిగొను బలిపెట్టు పొలికొను రూపుఁ బాపును వంతు బాపు చంపు దోరుచు పొరిమార్చు తునుమాడు పరిమార్చు నఱుపు నామమడంచు నఱుము సంపు గీ. మన్ని గొను రూపడఁచు పొరిమాలుచు (బొలి పుచ్చు తెగటాఱుచును పొరిపుచ్చు పిలుకు
పుట:ఆంధ్రపదనిధానము.pdf/250
స్వరూపం