Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షత్రియ వర్గు . ఖడ్గకోశంబగును; బొణగణము పేరు జెల్లె సంపఆయన గను శేషశాయి, 227 378 పదనుపేయు, క్రీడు, వాఁడిసేయు ఆంఁగా శికకృత్యము పేళ్ళు, వీలు: ఒఱ అన ఖడ్గకోశము పేళ్ళు, ఆంకఱ ఆన డొణగణము పేరు, శా. పోరాటన్న దురంబనం గెలఁకునాఁ జటనా నన్ని నా బోరాటంబనఁగా పెనంకువయనం బోటన్న నాలంబు కం గారన్నం గలనన్న నౌ పదవనాఁ గయ్యంబనంగా ననీం బోరు నాఁగను కంగిసన్న జగడంబుం జవ్వనా యుద్ధమౌ. పోరాట, దువము, కలలకు, పోట్లాట, అన్ని, పోరాటలు, తెలంకువ, పోటు, ఆలము, కంగారు, కలను, పదజీ, కయ్యము, అని, పో, కంగిస జగడము, ఒవ్వ అనఁ గా యుద్ధమునకుఁ జేళ్ళు. శ. పోరాటము జగడము నా ర్వేకము మాతాట యారివేరంబు మజీ మారాట మతాటమక్ శ్రీరమణా కలహమునకు చెలఁగా సభిఖ్యల్. 880 పోరాట, జగడము, ఆశ్వరము, మాజాట, ఆరివేషము, మాట, మటొట ఆన కలహము వేళ్ళు. సీ. ఉత్తరడొక్కరం బుప్పరించిన కంద ణంబు చాంగణ కందడంబు నొంటి యడుగు గత్తెర యెడమడువు పరుపణియు విసరుమొగయు సరిబిత్త రంబు నరసింగమును కళవర ముప్పళించును చడికియు జోడింపు చప్పళింపు