Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షత్రియ వర్గు . 221 నా పై కుళ్ళాయయనం గా పటకృతమకుటమౌను కాంచన చేలా. పేళ్ళు, 858 టోపి, తాజు, తోపి, కుళ్లా, తొప్పి, కుళ్లాయ అన పటకృత మకుటకు క. బొమిడికము బొమ్మిడిక మును బొమిడీకము బొమ్మిడీకమును సీసకము బొమికంబు బొమ్మికంబును బొమిడిక నాఁగను కిరీటమునకాఖ్యలగుతో. 859 బొమిడికము, బొమ్మిడికము, బొమిడీకము, బొమ్మిడీకము, సీసకము బొమికము, బొమ్మిళము, బొమ్మిడిక అన కిరీటము పేళ్ళు. గీ. ప్రోఁగు పోఁగును తమ్మఁటు నాఁగ కుండ లాఖ్యలగును; సందిడి దండయనఁగ సంది కడియమన సంది దండనాఁగ మఱి బాహు పురియనంగ కేయూరమ పుణ్యపురుష, 860 ప్రోఁగు, పోఁగుఁ,తమ్మంటు అన కుండలముపేళ్ళు. సందిడిదండ, సంది కడియము, సందిదండ, బాహుపురి అనఁగా కేయూరము పేళ్ళు, గీ. ఇల తలాటంబనఁగ తురాయియు తురాయ సంగ నుకుటాంకకనక సూనంబు పేళ్లు; డాలువారు చిల్లోటియు డాలు కేడె మరిగ హరిగయనఁగ భేటకాఖ్యలు హరి. 861 కలాటము, తురాయి, తురా అవఁగా మకుటాంతిక వక సూపము చేతులతో డాలు వార, చిల్లోటి, డాలు, కేడెము, అరిగ, హరిగే అకటవము చెశను