Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

220 ఆంధ్ర పద నిధానము. క. ఉయ్యెలయనఁగ నుయేలయు ముయ్యలనా లాలియనఁగ నూయేలయునా నుయ్యేలయన నుయాలయు నుయ్యాలయనంగ డోలకొప్పె సభిఖ్యల్ 855 ఉయ్యెల, ఉయేల, ఉయ్యల, లాలి, ఊయేల, ఉయ్యేల, ఉయాల, ఉయ్యాల అన డోలకు పేళ్ళు. క. వనజాక్ష జిరాయన జో డన కత్తళమనఁగ చట్టయనఁగను జీరా యన బొందళమన మేమఱు వన మఱువన బొందడమప నగు కవచంబు. 856 జిరా, జోడు, కత్తళము, చట్ట, జీరా, బొందళము, మేమఱువు మఱువు, బొందడము అనక వచము పేళ్ళు. ఉ. న్యాయముమీఱ వస్త్రక వచాఖ్యలు నంగియు కుప్పసంబుచో క్కాయియు కూసము స్మఱిచొకాకుపసంబును మేనికప్పుచొ శా॥ యర చట్టయు స్మరిచొగా నిడుచట్టయనంగ చొక్కచొ క్కాయయు కుప్పుసంబనఁగఁ గ్రాలును ధారుణి యందు మాధవా. అంగి, కుప్పసము, చొక్కాయి, కూపము, బొకా, కుపసరు, మేని కప్పు, చొక్కా, ఆరచట్ట, చొగా, నిడుచట్ట చొక్క, చొక్కా, కుప్పునంబు అనఁగా వస్త్రకవచము పేళ్ళు, శ. టోపియనఁగ తాజనఁగను తోపియు కళ్ళాయముగ తొప్నియనంగా