Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మ ను ష్య వళ్లు . 187 ఆ వె. అంటే పొగడంబు నందియ పాడిగ మనఁగ నూపురాఖ్యలను; జంగి యలుసనంగ బరుజులన గజ్జెలన కీంకీ ణికి సభిఖ్యలౌను నీలదేహా, 243 ఆంజ్, పొగడను, అందియ, పాడగ తర నూపురముక్షేత్మ, ఇంకీ యం, బరుజులు, గజ్జెలు అనఁగా కింకిణినాడుములు ఆ.వె. సరిగె యెత్తు మాటె సరి సోఁగు క్రోవయు వండ తావళంబు దామమౌను; తా: పతక మంక తాళీయనంగను తరళమునకు జేర్లు పరమపురుషు 249 సరిగె, ఎత్తు. మాకె, సరి, సోఁగు, ద్రోణ, చంద్ర, తెలణడు అన రాము పేళ్ళు, తాళి, పతికనూ, శాళీ లన 33ళము పేళ్ళు, శ్రీ చెంపసరి గౌడవరమును చెంపకలి నాఁగ పడగలదండ బన్న స ముత్త సరియు హారవిశేషముల్ ; విరిసరియును మాలె దండయినాఁ బుష్పమాల శౌరి. 250 బెన్నసః, ముత్తేసరి చెంపసరి, గౌడసరి, చెంపకల్లి, పడగలదండ, ఆనఁగా హారవిశేషములు పేళ్ళు, విరిసరి, మాలె, వంద అన పుష్పమాలిక పేళ్ళు. క. నేవడమన మానిక పుం దావడమన బన్న సరము నా గుబ్బసరికా నేవళమన నేహారము నా విలసిల్లె మణిహారనామములు హరీ. 251