176 ఆంధ్ర ప ద ని ధాసము . లనఁగ శల్యాఖ్యలౌ హృదయంబు పేళ్లు గుండెకాయ కందనకాయ గుండె యనఁగ. 1 311 ఎముక, ఎమ్ముక, ఎమ్ము, బొమికె, బోఁకె, ముడుసు, మక్కెలు అనగ శల్యముల పేళ్ళు. గుఁడెకాయ, కందనకా, గుండె అన హృదయము షేళ్ళు, కం. మూలుగనగ నెమ్మూటయు పూలుగునా జెక్కె మనఁగ పూల్గును నేనడుకో వాలెంబు మజ్జమంబౌ; నీలాంగా! బక్కి_యనఁగ నెగడె త్వ గాఖ్యల్. 812 మూలుగ, ఎమ్మూట, పూలుగు, చెక్కెరు, పూలు, వెనడు అన మజ్జము పేళ్ళు. బక్కి అన త్వక్కు' పేరు, క. ఆడు గడ్లు మెట్ట యజ్ఞయు నడువును హదయన సంజయన సంఘిక పే ళ్లడ రెను; మిగాలనఁగను బడ సె ప్రపదమునకు పేరు పంకజనాభా. అడుగు, అడ్డు, మెట్ట, అజ్జ, అడువు, హజ్జ, అంజ అంఘికి పేళ్ళు. మిగాలు అనఁగా ప్రపదము పేరు, శ. కుడికాలు మించుకాలన 218 ఆనంగా బడె దక్షిణపాదమునకు; ప్రసృతము పేళ్ల బడ సెను పిక్క యనఁగ చిఱు తొడనా జంగయన భువిని తోయజనాభా. 214 కుడికాలు, మించుకాలు అన దక్షిణపాదము పేర్లు, పిక్క, చి తొడ, జంగ అనఁగా ప్రసృతము వేళ్ళు.
పుట:ఆంధ్రపదనిధానము.pdf/189
స్వరూపం