Jump to content

పుట:ఆంధ్రపదనిధానము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

172 మనుష్యవర్లు . క. ముదీమియనఁగ కారనఁగను ముదుసలినా ముసలినాఁగ ముదుకయనంగళ్ ముది నాఁగను వృద్ధాప్యము పొదిగొనె; సన్న గళ యన నపుంసకుఁడు హరీ. 197 ముదిమి, కారు, ముదుసలి, ముసలి, ముదుక, ముది అనఁగా వృద్ధాప్యము పేళ్ళు. అన్న గళ అన నపుంసకుని పేరు. గీ. కోడొకాఁడన బొజుఁగన కోడెనాగ జుమ్మఁడన నన్నుకాఁడన జుమ్మఁడు నాఁ జెలువుఁడన మిండ నాఁగ వెచ్చ కాఁడు విటకాఁడుగా విటాఖ్యలు ముకుంద . 198 కోడెకాఁడు, బొజుఁగు, రోడె, జుమ్మడు, నస్సు కాఁడు, జుమ్మ కాఁడు, చెలువుఁడు, మీఁడడు, వెచ్చకాఁడు, విటకాఁడు అన విటువకు పేళ్ళు. గీ. తొత్తు వెలయాలు వేడుకకత్తె లంజ యాట నెలఁది రోవెల నియు నాటక గడనకత్తె గణకత్తె పడపుఁగొమ్మ వేల్పుబానిస లంజెత వేశ్య పేళ్ళు 199 తోడ్లు, 'వెలయాలు, వేడుకకత్తి, లంజె, ఆటవెలఁది, రోవెలఁది, ఆటకత్తె, గడనక త్తియ, గణనకత్తె, పడుపుఁగొమ్మ, వేల్చు బానిస, లంకెక అన వేళ్ళకు పేళ్ళు. గీ. తొంద తొందు లందయు దొద్దు తుందిలాఖ్య లౌను; బంబోతునా మొక్కఁడన బలసిన