160 సింహాదివర్లు. గీ. మిట్టిపెడ మిడిమేలంబు మిడిసిపడన సౌంధమున సుద్దమించుటకొను; తొంగు నాఁ దొరంగన తొంగలినాఁగ తొరగు ననఁగ వ్రాలన సండీర్ణమునకు బేళ్ళు. 161 మిట్టిపడు, మిడిమేలము, మిడిసిపడు అనఁగా ఉద్దమించుట డేళ్ళు. తొంగు, తొరంగు, తొఁగఠి. తోరఁగు, వార్తలు ఆన సండీర్ణ కు పేళ్ళు, గి. ఎగు రెవయు నుం కొడియు నెగ వెగయు దూఁటు కొను నెగయు దెంచు పల్లటీలొను నెగయును మిట్టు పల్లటీల్ వైచును మిడియు పల్ల టీలుదాటన నుద్ద మాఖ్యాళి శౌరి. 162 ఎగురు, ఎవయు, ఉంకు, ఒడియు, ఎగవు. ఎగయు, దూఁటుకొను, ఎగయుదెంచు, పల్లటీల్లోను, ఎగయు. మిట్టు, పల్లటీ ల్వైచు, మిడియు, పల్ల టీల్ దాటు అనఁగా ఉద్గమము (ప్రహీనము) పిళ్ళు, గీ. రెక్క చెట్టుప చట్టుప లెక్క రేకు గఱి నెఱి నెరక గరుదభిఖ్యలగు; జేకు లాఁక గోటాపనయు మఱి యీక యనఁగ పక్ష్మిమగు; లావు లవిటినా బక్షతి యగు. 168 రెక్క, చెట్టువ, చట్టుప, అక్క, రేకు, గతి, జాతి, ఎరిక అన గరుత్తు పేళ్ళు, జేకు, లాఁక, గోటాపన, ఈఁక అనఁగా పక్ష్మ ముపేళ్ళు, లావు, అవిటి అస పక్షతి పేళ్ళు. గీ. ముక్కనఁగ చంచువ గు; నీఁక చిక్కన నెఱి యనఁగ ఛదపాళి సంకీర్ణమగును; మేఁత పొంగిలి యనంగ నాహారమునకుఁ బేళ్లు; నారైనా గోరనంగ నఖాఖ్యలేను. 164
పుట:ఆంధ్రపదనిధానము.pdf/173
స్వరూపం